ఫిదా బ్యూటీ ఆటోవాలా

ఫిదా`బ్యూటీ సాయి ప‌ల్ల‌వి కెరీర్ ఆరంభం నుంచి సెలక్టివ్ గా సినిమాలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్లామ‌ర్ డోస్ లేకుండా కేవ‌లం పాత్ర ప్రాముఖ్య‌త‌ను బ‌ట్టే క‌మిట్ అవుతోంది. నేచుర‌ల్ పెర్పామెన్స్ తో క‌ట్టిప‌డేస్తోంది.  అందుకే అన‌తి కాలంలోనే త‌మిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్  అయింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ స‌ర‌స‌న  `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` తో పాటు, కోలీవుడ్ లో సూర్య స‌ర‌స‌న `ఎన్జీకే` లో న‌టిస్తోంది. ఫిదా లో మాస్ క్యారెక్ట‌ర్ తో మెప్పించిన అమ్మ‌డు మ‌రోసారి … Continue reading ఫిదా బ్యూటీ ఆటోవాలా