ఇందిరాగాంధీ బయోపిక్ లో త్రిష..?

డిజిటల్ పెయింటింగ్ లా ఉన్న ఈ పోస్టర్ ను వికటన్ అనే పాపులర్ తమిళ మ్యాగజైన్ ప్రచురించారట. ఇందిరాగాంధి ట్రేడ్ మార్క్ అయిన షార్ట్ హెయిర్ స్టైల్.. సాల్ట్ & పెప్పర్ లుక్ తో పాటుగా చీరలో త్రిష అచ్చుగుద్దినట్టుగా ఇందిరాగాంధి లాగానే ఉంది. మరి ఆ మ్యాగజైన్ వారు ఎందుకు ఇలాంటి పోస్టర్ ను ప్రచురించారో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం త్రిష త్వరలో ఇందిరాగాంధీ బయోపిక్ లో నటిస్తోంది అనీ ప్రచారం మొదలైంది. … Continue reading ఇందిరాగాంధీ బయోపిక్ లో త్రిష..?