100 కోట్ల క్ల‌బ్ లో స‌ర్కార్

త‌మిళ హీరో విజ‌య్ క‌థానాయ‌కుడిగా మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స‌ర్కార్` రికార్డు సృష్టించింది. మంగ‌ళ‌వారం రిలీజైన సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. తెలుగులో ఫ‌లితం ఆశాజ‌న‌కంగా లేక‌పోయినా మాతృభాష‌లో, విదేశాల్లో మాత్రం స‌ర్కార్ దూకుడు కొన‌సాగుతోంది. ఈ వసూళ్ల‌తో విజ‌య్` బాహుబ‌లి-2` సినిమా తొలి రోజు వ‌సూళ్ల‌ను బీట్ చేసిన‌ట్లు అయింది. రెండు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూళ్లు సాధించిన ఏకైక త‌మిళ చిత్రంగా చ‌రిత్ర పుట్ట‌ల్లోకి ఎక్కింది. మ‌రిన్ని రికార్డులు … Continue reading 100 కోట్ల క్ల‌బ్ లో స‌ర్కార్