టీజ‌ర్ టాక్: రామ్ కొణిదెల ఊర‌మాస్ లెక్క‌!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రామ్ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌` టీజ‌ర్ వ‌చ్చేసింది. అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప‌క్కా మాస్ సినిమా అని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది.  చ‌ర‌ణ్ మాస్ ఇమేజ్..బోయ‌పాటి మాస్ శైలి టీజర్ ను మ‌రింత పీక్స్ కు తీసుకెళ్లింది. అన్న‌య్యా వీడిని చంపేయాలా? భ‌య‌పెట్టాలా? భ‌య‌పెట్టాలంటే ప‌దినిమిషాలు. చంపేయాలంటే పావుగంట‌..ఏదైనా ఒకే చెల‌క్ట్ చేసుకో అంటూ రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్ గా ప‌లికిన సంభాష‌ణ‌లు అదిరిపోయాయి. మ‌రో స‌న్నివేశంలో `రేయ్ … Continue reading టీజ‌ర్ టాక్: రామ్ కొణిదెల ఊర‌మాస్ లెక్క‌!